కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్ ల ప్రైవేటీకరణను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిరసనగా ఈ ఉదయం టిఫిన్ తినకుండా ఆందోళనకు దిగారు. పరిశోధక విద్యార్థులు విశ్వవిద్యాలయం బంద్ కు పిలుపునిచ్చారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.